Surprise Me!

India vs New Zealand 1st ODI : New Zealand won by 6 wickets | Oneindia Telugu

2017-10-23 116 Dailymotion

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగింది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్లో విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన మరొక సిరీస్‌పై కన్నేసింది. కానీ భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది న్యూజిలాండ్.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది.